Technology

Samsung Galaxy A56 మొబైల్ తీసుకోవడానికి ఐదు రీసన్లు

Samsung Galaxy A56 : మన ఇండియాలో 40 వేలల్లో లాంచ్ చేయబడిన శాంసంగ్ గెలాక్సీ A56 మొబైల్ తీసుకోవడానికి ఈ ఆర్టికల్ లో ఐదు రీసన్స్ మీకు చెప్పబోతున్నాను , ఈ మొబైల్ మనకు తక్కువ రేట్ లో అత్యంతమైన ఫ్రీ ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తుంది ,  ఈ మొబైల్ లో యూస్ చేయబడిన డిస్ప్లే బ్యాటరీ పర్ఫామెన్స్ చాలా బాగుంటాయి ఆపోజిట్ లో ఎవరైతే మంచి బడ్జెట్లో సాంసంగ్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ చేద్దామనుకుంటారో వాళ్లకు ఇది సరైన స్మార్ట్ ఫోన్ , దీనికి మార్కెట్లో చాలా మంచి వాల్యూ ఉంది అంతేకాకుండా మొబైల్ మీరు రీసైల్ చేద్దాం అనుకున్నా మంచి లాభం చేస్తుంది .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

సాంసంగ్ లో ఇప్పటివరకు ఏ స్మార్ట్ ఫోన్లో లేని ఫ్యూచర్స్ ఈ మొబైల్లో ప్రత్యేకంగా తీసుకొచ్చింది 6 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రామిస్ చేశారు అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రమే మీరు మెటల్ బాడీ చూస్తారు , 40k ఒక యూనిట్ డిజైన్ తో వస్తుంది . 40000 లోనే ఈ స్మార్ట్ఫోన్ చూడ్డానికి , ఈ మొబైల్లో వాడబడిన కెమెరాలు శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్లో ఒక ఫ్లాక్ షీప్ మొబైల్ లో యూస్ చేయబడిన కెమెరా సెన్సర్స్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మీరు ఫొటోస్ లేదా వీడియోస్ తీసినప్పుడు కచ్చితంగా క్లారిటీతో ఫొటోస్ వీడియోస్ తీయగలుగుతాయి .

, ప్రపంచం మొత్తంలోనే సాంసంగ్ కంటే మించి డిస్ప్లే ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ఏది లేదు , అలాగా చూసుకుంటే ఈ సంవత్సరంలో కొత్తగా లాంచ్ చేయబడిన శాంసంగ్ గెలాక్సీ a56 మొబైల్ మన ఇండియాలో ది బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ గా అనుకోవచ్చు బడ్జెట్లో చూసినట్లయితే , ఇక ఈ మొబైల్లో మన ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే 5000 mah బ్యాటరీ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ నీకు ఇస్తుంది అలాగే మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది కానీ చార్జర్ సెపరేట్ కొనుక్కోవాల్సిందే బాక్స్లో రాదు , . అయినప్పటికీ మీకు ది బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్ స్మార్ట్ ఫోన్ ఈజీగా ఇస్తుంది.

సాధారణంగా సాంసంగ్ ఏ సిరీస్ మొబైల్స్ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేయడం జరగదు. వాళ్లు సొంతంగా డెవలప్ చేసిన ఎగ్జినోస్ ప్రాసెసర్ యూస్ చేస్తారు అలా చూసినట్లయితే ఈ స్మార్ట్ ఫోన్లో లేటెస్ట్ ఎగ్జినో చిప్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది మీకు బడ్జెట్లో మంచి పర్ఫామెన్స్ చేస్తుంది అండ్ ఆ బడ్జెట్లో దీనికంటే సూపర్ గేమింగ్ మొబైల్స్ ఉన్నాయి కానీ ఇది గేమింగ్ మీద ఫోకస్ చేసిన స్మార్ట్ ఫోన్ కాదు ఆల్రౌండర్ పర్పస్ కి కాబట్టి ఆ బడ్జెట్లో ఈ పర్ఫామెన్స్ సరిపోతుంది.

1. Samsung Galaxy A56 Display : 

 

Samsung Galaxy A56
Samsung Galaxy A56

 

Attribute Details
Dimensions 162.7 x 77.5 x 7.4 mm (6.41 x 3.05 x 0.29 in)
Weight 198 g (6.98 oz)
Build Glass front (Gorilla Glass Victus+), glass back (Gorilla Glass Victus+), aluminum frame
SIM Nano-SIM + Nano-SIM + eSIM (max 2 at a time)
Water Resistance IP67 dust/water resistant (up to 1m for 30 min)
Display Type Super AMOLED, 120Hz, HDR10+, 1200 nits (HBM)
Display Size 6.7 inches, 110.2 cm² (~87.4% screen-to-body ratio)
Display Resolution 1080 x 2340 pixels, 19.5:9 ratio (~385 ppi density)
Display Protection Corning Gorilla Glass Victus+
Other Display Features Always-on display

 

మొదట ఈ మొబైల్లో ఇచ్చిన డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం ఇది ఒక శాంసంగ్ ప్రీమియం డిస్ప్లే ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు 6.7 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ 120 సపోర్ట్ చేస్తే డిస్ప్లే ఉంటుంది ఇది ఇక ఏ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే అన్నమాట ఈ స్మార్ట్ఫోన్లో మనకు కార్వింగ్ గొరిల్లా గ్లాస్ సెవెన్ ప్లస్ అలాగే బ్యాక్ సైడ్ వెక్టాస్ ప్లస్ ప్రొడక్షన్ యూస్ చేయడం జరిగింది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈసారి స్మార్ట్ ఫోన్లో పిక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్మెంట్ చేశారు డైరెక్టుగా సన్లైట్ అండర్ లో కూడా మీరు స్మార్ట్ ఫోన్ చూడవచ్చు అంత ప్రీమియంగా ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే మీద ఫోకస్ చేసి తీసుకురావడం జరిగింది .

 

2. Samsung Galaxy A56 Performance : 

 

Samsung Galaxy A56
Samsung Galaxy A56

 

iPhone 17 Air
iPhone 17 Air విడుదల తేదీ, ధర, ఫీచర్లు – 2025లో ఆపిల్ నుంచి వచ్చే లైట్ వెర్షన్‌పై పూర్తి వివరాలు
Units Details
OS Android 15, up to 6 major Android upgrades, One UI 7
Chipset Exynos 1580 (4 nm)
CPU Octa-core (1×2.91 GHz & 3×2.6 GHz & 4×1.95 GHz)
GPU Xclipse 540
Card Slot No
Internal Storage 128GB 8GB RAM, 256GB 8GB RAM, 256GB 12GB RAM

 

ఈ స్మార్ట్ ఫోన్లో పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే బెటర్ గా పెర్ఫార్మన్స్ చేసే ప్రాసెస్ సార్. సామ్సంగ్ ఎగ్జినోస్ 1580 చిప్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఎక్సనోస్ ప్రాసెసర్ సాంసంగ్ వాళ్ళు సొంతంగా దీన్ని క్రియేట్ చేశారు దీనిపై గేమింగ్ మీద మల్టీ టాస్టింగ్ మీద అలాగే ఆప్టిమైజేషన్ మీద ఎంతగానో ఫోకస్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది.

మొబైల్ 8gb 128gb వేరియంట్ అలాగే 12gb 256 జిబి వేరియంట్ మూడు మోడల్స్ లో మీకు దొరుకుతుంది వీటి ప్రైసెస్ మొదటి మోడల్ 39వేల లో రెండో మోడల్ 43 వేలల్లో మీరు కొనుగోలు చేయొచ్చు , ఈ మొబైల్ ప్రత్యేకంగా గేమింగ్ మీద డిజైన్ చేసిన ప్రాసెసర్ అయితే కాదు ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టిమైజ్డ్ ప్రాసెస్ ఆర్ తో వచ్చింది గేమింగ్ కి కెమెరాస్ కి ఆప్టిమైజేషన్ కి అన్నిటికీ పనికొచ్చే , మంచి ప్రాసెస్ చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా గేమింగ్ కోసమైతే కాదు నిజానికి చెప్పాలంటే అదే బడ్జెట్లో దీని మించిన మంచి పర్ఫామెన్స్ చేసే ప్రాసెసర్లు చాలా ఉన్నాయి కానీ ఇది వెల్ బ్యాలెన్స్ ఫోన్ అని చెప్పవచ్చు .

 

3. Samsung Galaxy A56 Software Ui : 

ఇంకా ఈ మొబైల్ మనకు ఆండ్రాయిడ్ 15 తో రన్ అవుతుంది. అలాగే వన్ యువై 7.0 తో బూటప్ అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్లో ఎన్నో సాఫ్ట్వేర్ కొత్త ఫీచర్స్ ఉన్నాయి ఇంతవరకు ఏ మొబైల్ లో లేని లేటెస్ట్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి మరి వస్తుంది ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు , ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ లో సాఫ్ట్వేర్ ఆప్టినైజేషన్ కూడా బాగుండాలని ఈ స్మార్ట్ ఫోన్లో సిక్స్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వీలైతే ఇస్తామని ప్రామిస్ చేశారు.

 

4. Samsung Galaxy A56 Camera’s : 

 

Samsung Galaxy A56
Samsung Galaxy A56

 

Units Details
Main Camera Triple: 50 MP, f/1.8 (wide), 1/1.56″, 1.0µm, PDAF, OIS
12 MP, f/2.2, 123˚ (ultrawide), 1/3.06″, 1.12µm
5 MP, f/2.4 (macro)
Camera Features Best Face, LED flash, panorama, HDR
Camera Video 4K@30fps, 1080p@30/60fps, gyro-EIS
Selfie Camera Single: 12 MP, f/2.2 (wide)
Selfie Video 4K@30fps, 1080p@30/60fps, 10-bit HDR

 

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ హైలెట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ యూస్ చేశారు ఇది సాంసంగ్ సెన్సార్ ఎఫ్ 1.8 అపాచీర్ తో వస్తుంది అలాగే ఈ మొబైల్లో రెండో కెమెరా 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విజయవాడ ఇవ్వడం జరిగింది. దీంతో 120 డిగ్రీస్ లో వైడ్ యాంగిల్ షాట్స్ మీరు తీసుకోవచ్చు అంతేకాకుండా ఫైవ్ మెగాపిక్సల్ మాక్రో లైన్స్ ఇచ్చారు దీంతో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు జూమ్ చేసి తీయవచ్చు ఉదాహరణకి చిన్న చీమలు లాంటివి ఇక సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సల్ ఉంటుంది ఇది ఒక ఫ్లాట్ షిప్ సెన్సార్ సాంసంగ్ గెలాక్సీ s25 సిరీస్ లో యూస్ చేసిన కెమెరా సెన్సార్ లెన్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ లో ప్రత్యేకంగా ఏ 56 మోడల్ లో యూస్ చేయడం జరిగింది దీంతో మీరు మంచి కెమెరా క్లారిటీ అనుభూతి చెందవచ్చు.

 

Jio Best Plans 2025
Jio Best Plans 2025 : తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు

5. Samsung Galaxy A56 Battery : 

 

Samsung Galaxy A56
Samsung Galaxy A56

 

Battery Type 5000 mAh
Charging 45W wired

 

Samsung Galaxy A56 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mah బ్యాటరీని కలిగి ఉంది, అది మొబైల్‌తో రాదు లేదా బాక్స్‌లో మనం దానిని వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ నుండి విడిగా కొనుగోలు చేయాలి, శామ్‌సంగ్ మొబైల్ సాధారణంగా ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది, ఆపై ధరలో ఇతర మొబైల్‌లు ఉంటాయి. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ మోడల్స్ లో అన్నిట్లలో మీకు 6000 బ్యాటరీ బ్యాకప్ అలాగే 6500 బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కానీ ఈ మొబైల్ లో మనం ఎప్పటి నుంచో చూస్తున్న సాంసంగ్ యూస్ చేసే 5000 mah బ్యాటరీ బ్యాకప్ ఇస్ స్మార్ట్ఫోన్లు ఇచ్చారు దీని గురించి మీరు ఏమో అనుకోవచ్చు కానీ అలా కాదు సామ్సంగ్ బ్యాటరీ మీద చాలా ఫోకస్ చేసి ఎక్కువ బ్యాటరీ బ్యాక్ వచ్చేటట్టు ఆప్టిమైజ్ చేస్తుంది అది శాంసంగ్ స్పెషాలిటీ.

 

ఇది ఓవరాల్ గా సాంసంగ్ గెలాక్సీ a56 మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ , ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకుందాం అనుకుంటే కచ్చితంగా మీ దగ్గర 40,000 అయితే ఉండాలి తక్కువ బడ్జెట్ లో దొరికే స్మార్ట్ఫోన్ అయితే కాదు ఇది సాంసంగ్ ఒక ప్రీమియం ఏ సిరీస్ మోడల్ మీరు కావాలంటే మీ బడ్జెట్ కి స్మార్ట్ ఫోన్ సెట్ కాకపోతే మీరు ఏ 36 మోడల్ కూడా వెళ్లొచ్చు అది కూడా సేమ్ స్పెషల్ తో లాంచ్ అయింది .

కానీ పర్ఫామెన్స్ బిల్ట్ క్వాలిటీ కెమెరాస్ కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ కంటే తక్కువగా ఉంటుంది దాని ప్రైస్ 30000 లో మీరు చూడొచ్చు , అండ్ ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్తోనే ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే సేమ్ డీటెయిల్స్ తో సామ్సంగ్ a26 మొబైల్ కూడా లాంచ్ అయింది ఈ మొబైల్ కూడా మీకు అరౌండ్ ₹20,000లో ఉంటుంది , కానీ నేను చెప్పేది ఏంటిది అంటే మీరు ఏ 56 మొబైల్ తీసుకున్నాక వచ్చే ఎక్స్పీరియన్స్ ఈ రెండు మొబైల్స్ లో రాదు ఎందుకంటే ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్లో మంచి బిల్ట్ క్వాలిటీ తో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్ అలాగే బెల్ట్ క్వాలిటీ ఉంటుంది కెమెరాస్ కూడా ఒక ఫ్లాట్ షిప్ లెవెల్ లో ఆప్టినైజేషన్ చేశారు .

 

 

Read More :

Rithik

My Name is Rithik , I am working as a content writer in mypatashala.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *