Microsoft Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ జాబ్ కేవలం మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు మరియు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోని పోస్టింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
Microsoft Jobs 2024 :
కంపెనీ పేరు : Microsoft
ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
జాబ్ రోల్ :
ఈ కంపెనీ నుండి మనకు Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.
విద్యా అర్హతలు :
మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయసు :
మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
ట్రైనింగ్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ గా తీసుకుంటారు. ట్రైనింగ్ లో కూడా 35 వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసినా వారికి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే తీసుకుంటారు ఇటువంటి రాత పరీక్ష ఉండదు.. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు.
How to Apply Infosys Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link Click here
- IndiaMart Jobs 2024 | Work From Home | Direct Selection
- APSRTC లో భారీ ఉద్యోగాలు | APSRTC Notification 2024 | 300+ ఉద్యోగాలను రిలీజ్ చేశారు
- 30000 Salary | Wipro Jobs 2024 | Bulk Hiring 2024 | Apply Now
- 40000 జీతం | ట్రైనింగ్ కూడా ఇస్తారు | Infosys Jobs 2024
my name is Rithik , I am working as a content writer in mypatashala.com
1 thought on “35000 జీతం | Microsoft Jobs 2024 | ట్రైనింగ్ కూడా ఇస్తారు.”