Samsung Galaxy A56 : మన ఇండియాలో ఈరోజు సామ్సంగ్ బడ్జెట్ ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది ఈ మొబైల్ మన ఇండియాలోనే అత్యంత ఎక్కువగా సేల్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్ లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి ఈ స్మార్ట్ ఫోన్ కి ఒక మంచి క్రేజ్ అయితే ఉంటుంది , అదే శాంసంగ్ గెలాక్సీ a56 5g స్మార్ట్ ఫోన్ , . ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. నాలుగు కలర్ ఆప్షన్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ది బెస్ట్ ఫీచర్స్ తో మన ఇండియా కూడా రాబోతుంది ప్రీ బుకింగ్ ఆల్రెడీ మొదలైంది , ఈసారి సాంసంగ్ ఏ సిరీస్ లో ఒకేరోజు అంటే మార్చి మూడో రోజు మూడు మొబైల్స్ లాంచ్ చేయడం జరిగింది. అందులో సాంసంగ్ ఏ26 సాంసంగ్ గెలాక్సీ a36 సాంసంగ్ గెలాక్సీ a56 మూడు మొబైల్ లాంచ్ చేశారు ఈ మూడు మొబైల్స్ లో ప్రత్యేకంగా ఏ 56 మొబైల్ గురించి ఈ ఆర్టికల్ లో మనం మాట్లాడుకుందాం .

Samsung Galaxy A56 Highlights :
Attribute | Details |
---|---|
Dimensions | 162.7 x 77.5 x 7.4 mm (6.41 x 3.05 x 0.29 in) |
Weight | 198 g (6.98 oz) |
Build | Glass front (Gorilla Glass Victus+), glass back (Gorilla Glass Victus+), aluminum frame |
SIM | Nano-SIM + Nano-SIM + eSIM (max 2 at a time) |
Water Resistance | IP67 dust/water resistant (up to 1m for 30 min) |
Colors | Pink, Olive, Graphite, Lightgray |
Internal Storage | 8GB+128GB ₹39,990 8GB+256GB ₹42,999 12GB+256GB ₹45,99 |
ఈ మొబైల్ కి ప్రత్యేకత వచ్చేసి సిక్స్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ సపోర్ట్ చేయడమే కాకుండా ఈ మొబైల్ లో కెమెరాస్లో ఎక్కువగా ఫోకస్ చేసి బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగా తీసుకురావడం జరిగింది ,. ఈసారి మొట్టమొదటి ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఏఐ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తూ శాంసంగ్ గెలాక్సీ s25 డిజైన్ ఎలా ఉంటుందో దానిలాగా సెమినార్ డిజైన్ తీసుకురావడం జరిగింది అది ఇంకొక ప్రత్యేకత , ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ప్రైస్ కి మన ఇండియన్ బడ్జెట్ కి కన్వర్ట్ చేస్తే సుమారు 40000 లో మీరు స్మార్ట్ ఫోన్ ని ఎక్స్పర్ట్ చేయొచ్చు .
Samsung Galaxy A56 Display :

Attribute | Details |
---|---|
Dimensions | 162.7 x 77.5 x 7.4 mm (6.41 x 3.05 x 0.29 in) |
Weight | 198 g (6.98 oz) |
Build | Glass front (Gorilla Glass Victus+), glass back (Gorilla Glass Victus+), aluminum frame |
SIM | Nano-SIM + Nano-SIM + eSIM (max 2 at a time) |
Water Resistance | IP67 dust/water resistant (up to 1m for 30 min) |
Display Type | Super AMOLED, 120Hz, HDR10+, 1200 nits (HBM) |
Display Size | 6.7 inches, 110.2 cm² (~87.4% screen-to-body ratio) |
Display Resolution | 1080 x 2340 pixels, 19.5:9 ratio (~385 ppi density) |
Display Protection | Corning Gorilla Glass Victus+ |
Other Display Features | Always-on display |
మొదట ఈ మొబైల్లో ఇచ్చిన డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం ఇది ఒక శాంసంగ్ ప్రీమియం డిస్ప్లే ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు 6.7 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ 120 సపోర్ట్ చేస్తే డిస్ప్లే ఉంటుంది ఇది ఇక ఏ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే అన్నమాట ఈ స్మార్ట్ఫోన్లో మనకు కార్వింగ్ గొరిల్లా గ్లాస్ సెవెన్ ప్లస్ అలాగే బ్యాక్ సైడ్ వెక్టాస్ ప్లస్ ప్రొడక్షన్ యూస్ చేయడం జరిగింది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈసారి స్మార్ట్ ఫోన్లో పిక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్మెంట్ చేశారు డైరెక్టుగా సన్లైట్ అండర్ లో కూడా మీరు స్మార్ట్ ఫోన్ చూడవచ్చు అంత ప్రీమియంగా ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే మీద ఫోకస్ చేసి తీసుకురావడం జరిగింది .
Samsung Galaxy A56 Performance :

Units | Details |
---|---|
OS | Android 15, up to 6 major Android upgrades, One UI 7 |
Chipset | Exynos 1580 (4 nm) |
CPU | Octa-core (1×2.91 GHz & 3×2.6 GHz & 4×1.95 GHz) |
GPU | Xclipse 540 |
Card Slot | No |
Internal Storage | 128GB 8GB RAM, 256GB 8GB RAM, 256GB 12GB RAM |
ఈ స్మార్ట్ ఫోన్లో పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే బెటర్ గా పెర్ఫార్మన్స్ చేసే ప్రాసెస్ సార్. సామ్సంగ్ ఎగ్జినోస్ 1580 చిప్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఎక్సనోస్ ప్రాసెసర్ సాంసంగ్ వాళ్ళు సొంతంగా దీన్ని క్రియేట్ చేశారు దీనిపై గేమింగ్ మీద మల్టీ టాస్టింగ్ మీద అలాగే ఆప్టిమైజేషన్ మీద ఎంతగానో ఫోకస్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది.
మొబైల్ 8gb 128gb వేరియంట్ అలాగే 12gb 256 జిబి వేరియంట్ మూడు మోడల్స్ లో మీకు దొరుకుతుంది వీటి ప్రైసెస్ మొదటి మోడల్ 39వేల లో రెండో మోడల్ 43 వేలల్లో మీరు కొనుగోలు చేయొచ్చు , ఈ మొబైల్ ప్రత్యేకంగా గేమింగ్ మీద డిజైన్ చేసిన ప్రాసెసర్ అయితే కాదు ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టిమైజ్డ్ ప్రాసెస్ ఆర్ తో వచ్చింది గేమింగ్ కి కెమెరాస్ కి ఆప్టిమైజేషన్ కి అన్నిటికీ పనికొచ్చే , మంచి ప్రాసెస్ చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా గేమింగ్ కోసమైతే కాదు నిజానికి చెప్పాలంటే అదే బడ్జెట్లో దీని మించిన మంచి పర్ఫామెన్స్ చేసే ప్రాసెసర్లు చాలా ఉన్నాయి కానీ ఇది వెల్ బ్యాలెన్స్ ఫోన్ అని చెప్పవచ్చు .
Samsung Galaxy A56 Software Ui :
ఇంకా ఈ మొబైల్ మనకు ఆండ్రాయిడ్ 15 తో రన్ అవుతుంది. అలాగే వన్ యువై 7.0 తో బూటప్ అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్లో ఎన్నో సాఫ్ట్వేర్ కొత్త ఫీచర్స్ ఉన్నాయి ఇంతవరకు ఏ మొబైల్ లో లేని లేటెస్ట్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి మరి వస్తుంది ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు , ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ లో సాఫ్ట్వేర్ ఆప్టినైజేషన్ కూడా బాగుండాలని ఈ స్మార్ట్ ఫోన్లో సిక్స్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వీలైతే ఇస్తామని ప్రామిస్ చేశారు.
Samsung Galaxy A56 Camera’s :

Units | Details |
---|---|
Main Camera | Triple: 50 MP, f/1.8 (wide), 1/1.56″, 1.0µm, PDAF, OIS 12 MP, f/2.2, 123˚ (ultrawide), 1/3.06″, 1.12µm 5 MP, f/2.4 (macro) |
Camera Features | Best Face, LED flash, panorama, HDR |
Camera Video | 4K@30fps, 1080p@30/60fps, gyro-EIS |
Selfie Camera | Single: 12 MP, f/2.2 (wide) |
Selfie Video | 4K@30fps, 1080p@30/60fps, 10-bit HDR |
ఇక ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ హైలెట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ యూస్ చేశారు ఇది సాంసంగ్ సెన్సార్ ఎఫ్ 1.8 అపాచీర్ తో వస్తుంది అలాగే ఈ మొబైల్లో రెండో కెమెరా 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విజయవాడ ఇవ్వడం జరిగింది. దీంతో 120 డిగ్రీస్ లో వైడ్ యాంగిల్ షాట్స్ మీరు తీసుకోవచ్చు అంతేకాకుండా ఫైవ్ మెగాపిక్సల్ మాక్రో లైన్స్ ఇచ్చారు దీంతో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు జూమ్ చేసి తీయవచ్చు ఉదాహరణకి చిన్న చీమలు లాంటివి ఇక సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సల్ ఉంటుంది ఇది ఒక ఫ్లాట్ షిప్ సెన్సార్ సాంసంగ్ గెలాక్సీ s25 సిరీస్ లో యూస్ చేసిన కెమెరా సెన్సార్ లెన్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ లో ప్రత్యేకంగా ఏ 56 మోడల్ లో యూస్ చేయడం జరిగింది దీంతో మీరు మంచి కెమెరా క్లారిటీ అనుభూతి చెందవచ్చు.
Samsung Galaxy A56 Battery :

Battery | Type | 5000 mAh |
---|---|---|
Charging | 45W wired |
Samsung Galaxy A56 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mah బ్యాటరీని కలిగి ఉంది, అది మొబైల్‌తో రాదు లేదా బాక్స్‌లో మనం దానిని వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ నుండి విడిగా కొనుగోలు చేయాలి, శామ్‌సంగ్ మొబైల్ సాధారణంగా ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది, ఆపై ధరలో ఇతర మొబైల్‌లు ఉంటాయి. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ మోడల్స్ లో అన్నిట్లలో మీకు 6000 బ్యాటరీ బ్యాకప్ అలాగే 6500 బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కానీ ఈ మొబైల్ లో మనం ఎప్పటి నుంచో చూస్తున్న సాంసంగ్ యూస్ చేసే 5000 mah బ్యాటరీ బ్యాకప్ ఇస్ స్మార్ట్ఫోన్లు ఇచ్చారు దీని గురించి మీరు ఏమో అనుకోవచ్చు కానీ అలా కాదు సామ్సంగ్ బ్యాటరీ మీద చాలా ఫోకస్ చేసి ఎక్కువ బ్యాటరీ బ్యాక్ వచ్చేటట్టు ఆప్టిమైజ్ చేస్తుంది అది శాంసంగ్ స్పెషాలిటీ.
ఇది ఓవరాల్ గా సాంసంగ్ గెలాక్సీ a56 మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ , ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకుందాం అనుకుంటే కచ్చితంగా మీ దగ్గర 40,000 అయితే ఉండాలి తక్కువ బడ్జెట్ లో దొరికే స్మార్ట్ఫోన్ అయితే కాదు ఇది సాంసంగ్ ఒక ప్రీమియం ఏ సిరీస్ మోడల్ మీరు కావాలంటే మీ బడ్జెట్ కి స్మార్ట్ ఫోన్ సెట్ కాకపోతే మీరు ఏ 36 మోడల్ కూడా వెళ్లొచ్చు అది కూడా సేమ్ స్పెషల్ తో లాంచ్ అయింది .
కానీ పర్ఫామెన్స్ బిల్ట్ క్వాలిటీ కెమెరాస్ కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ కంటే తక్కువగా ఉంటుంది దాని ప్రైస్ 30000 లో మీరు చూడొచ్చు , అండ్ ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్తోనే ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే సేమ్ డీటెయిల్స్ తో సామ్సంగ్ a26 మొబైల్ కూడా లాంచ్ అయింది ఈ మొబైల్ కూడా మీకు అరౌండ్ ₹20,000లో ఉంటుంది , కానీ నేను చెప్పేది ఏంటిది అంటే మీరు ఏ 56 మొబైల్ తీసుకున్నాక వచ్చే ఎక్స్పీరియన్స్ ఈ రెండు మొబైల్స్ లో రాదు ఎందుకంటే ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్లో మంచి బిల్ట్ క్వాలిటీ తో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్ అలాగే బెల్ట్ క్వాలిటీ ఉంటుంది కెమెరాస్ కూడా ఒక ఫ్లాట్ షిప్ లెవెల్ లో ఆప్టినైజేషన్ చేశారు .
Read More :