APSRTC Notification 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ (APSRTC) నుండి భారీగా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 310 పోస్టులను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ITI అర్హత ఉన్నవారికి మెరిట్ బేస్డ్ ఆధారంగా డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం , జీతం , అర్హత , ఏజ్ లిమిట్ , అప్లికేషన్ ఫీజ్ , అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలు క్రింద ఉన్నాయి.
APSRTC Notification 2024 :
ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ APSRTC నుండి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 310 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలు అన్ని వివిధ జిల్లాలకు సంబంధించినవి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన సమాచారం క్రింద ఉంది.
Last Date of Application :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే 6 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. 20 నవంబర్ చివరి తేదీ కనుక త్వరగా అప్లై చేసుకోండి.
Age Limit :
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే వారికి కచ్చితంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. SC , ST . BC వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
APSRTC Notification 2024 Salary :
ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన వారికి నెలకు 10,000 నుండి 12,000 జీతం ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
APSRTC Notification 2024 Application Fee :
ఈ నోటిఫికేషన్ కి 118 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
Selection Process :
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి ఎటువంటి రాతపరీక్ష ఉండదు. అప్లై చేసిన వారి సంబంధిత ఆర్టీసీ డిపోలో డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Documents Required :
ఈ ఉద్యోగానికి కావాల్సిన డాక్యుమెంట్లు :
ఆధార్ కార్డు , రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు , ITI సర్టిఫికేట్ , క్యాస్ట్ సర్టిఫికేట్ , స్టడీ సర్టిఫికేట్ , 10th సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.
How to Apply :
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా PDF లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link and PDF Click here
Apply Online – Click here
Read Also :