1.5 Ton 5 Star Ac : ఈ రోజుల్లో వేసవిలో చల్లదనానికి ఎయిర్ కండిషనర్ (AC) అవసరం అనివార్యం అయింది. కానీ మంచి పనితీరు ఉన్న AC కొనడం కోసం ఖర్చు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్లాగ్‌లో మనం రూ. 45,000 లోపల దొరికే టాప్ 5 1.5 టన్ 5 స్టార్ ACలను పరిశీలిద్దాం. వీటిలో Samsung, LG, Daikin వంటి ప్రముఖ బ్రాండ్‌ల మోడల్స్ కూడా ఉన్నాయి.
1.5 Ton 5 Star Ac : Top 5 Best Ac’s
ఈ ఎండాకాలంలో అందరి దగ్గర ఉండాల్సిన ఏసీలో మీరు కొనగలే బడ్జెట్లోనే బెస్ట్ ఏసీలు ఈ అటుకుల మీరు తెలుసుకుంటారు , సాధారణంగా నార్మల్ ఏసి తో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఏసి లన్ని ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి దీనికి దానికి తేడా ఏంటి అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కనుగొన్న ఏసీలు ఎక్కువగా కరెంటుని కన్జ్యూమ్ చేయవు తక్కువ కరెంటు బిల్లు వస్తాయి.

ఎక్కువ యూజ్ చేసినప్పటికీ , ఈ ఐదు ఏసీలు మీరు మీ బడ్జెట్ ప్రకారంగా లేదా బ్రాండ్ ప్రకారంగా తీసుకోవచ్చు ఇవన్నీ మీకు 45 వేలలో దొరుకుతాయి కాబట్టి దేన్నన్న మీరు తీసుకున్న పర్లేదు కానీ టాప్ త్రీ నా బెస్ట్ ఛాయిస్ తీసుకుని కి . ఈ ఐదు ఏసీలలో ముఖ్యంగా డైకాన్ కంపెనీ ప్రత్యేకతమైనది ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ఏసి కానీ మన బడ్జెట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఏసీ లేదు అందుకే ఆ కంపెనీని లిస్టు నుండి తీసేయకుండా 3 స్టార్ ఎసిని పెట్టి ఉంచాను మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే ఒక పవర్ఫుల్ ఏసి తీసుకుందాం అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు.
1. Samsung 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
మోడల్: Samsung AR18BY5YATZ
ధర: సుమారు రూ. 42,000
ఇటుక లభ్యత: Flipkart, Amazon, Samsung షోరూమ్స్
డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ద్వారా వేగంగా మరియు సమర్థవంతంగా కూలింగ్.
5 స్టార్ రేటింగ్ ద్వారా తక్కువ విద్యుత్ వినియోగం.
డస్ట్ ఫిల్టర్ మరియు అండ్‌టీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ.
కాపర్ కండెన్సర్ తో మెరుగైన పనితీరు మరియు తక్కువ మెయింటెనెన్స్.
స్మార్ట్ డయాగ్నొసిస్ ఫీచర్ AC లో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
Samsung AC లు నాణ్యత మరియు నూతన టెక్నాలజీలో మేలైనవి. తక్కువ ధరలో 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ కావడంతో ఇది స్మార్ట్ కొనుగోలు. సాంసంగ్ ని మొదటి ప్లేస్ లో పెట్టడానికి కారణం ఏందంటే సాంసంగ్ స్టోర్ సర్వీస్ బాగుంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఫ్రీ సర్వీస్స్తారు మీరు ఏసి కొనగోలు చేసేటప్పుడు వారంటీగా ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకోవడం చేసుకోండి దానివల్ల మీకు ఫ్రీ సర్వీస్ వస్తాది , తక్కువ రేట్ లో సాంసంగ్ మంచి ఫ్యూచర్స్ తో ఈ ఏసీ ఇండియాలో లాంగ్ చేయడం జరిగింది .
ఇది ఏసి Ai ఫ్యూచర్స్ తో వస్తుంది మీరు యూజ్ చేసే టైం బట్టి లేదా టెంపరేచర్ బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేయి మీకు ఫ్రెష్ చేర్ ఇస్తుంది ఇది ఈ జనరేషన్ లో మనకు కావాల్సిన టెక్నాలజీతో లేటెస్ట్ గా ఉంది కాబట్టి దీన్ని నేను ఎక్కువగా రికమెండ్ చేస్తున్నాము.
2. LG 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
మోడల్: LG PS-Q19BNZE
ధర: సుమారు రూ. 43,000
లభ్యత: Reliance Digital, Croma, LG స్టోర్‌లు
డ్యూయల్ రోటరీ కంప్రెసర్‌తో శక్తి సమర్థవంతమైన కూలింగ్.
6-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్.
HD డస్ట్ ఫిల్టర్, ఎల్జీ క్లీన్ ఫంక్షన్ ద్వారా ఎయిర్ ప్యూరిఫికేషన్.
Ocean Black Protection తో AC బాహ్య వాతావరణానికి రక్షణ.
గరిష్ఠంగా 52°C టెంపరేచర్ లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.
LG ACలు దీర్ఘకాలికత మరియు వినూత్న సాంకేతికతతో ప్రసిద్ధి. దీని పనితీరు మరియు తక్కువ విద్యుత్ వినియోగం దీనిని టాప్ ఎంపికలలో ఒకటిగా చేస్తుంది. ఎల్జీ లో మన ఇండియాలో చాలా ఎక్కువగా సేల్ అయ్యే ఏసీలు ఇవే ఇవి శాంసంగ్ కంటే చాలా బాగుంటాయి క్వాలిటీలో ఎల్జీ ఎక్కడికి వెళ్ళినా మీకు సర్వీస్ దొరుకుతుంది .
అంతేకాకుండా ఎల్జి స్పేర్ పార్ట్స్ మీకు చాలా ఈజీగా దొరుకుతాయి , ప్రత్యేకంగా ఈ ఏసీలో మీకు కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ ఉంటాయి వైఫైతో కనెక్ట్ చేసి మీరు ఏసీ ని యూస్ చేయొచ్చు , . 45 వేలలో సాంసంగ్ కంటే ఒకరకంగా ఎల్జి చాలా పేరు ఉన్న కంపెనీ మన ఇండియాలో.
3. Daikin 1.5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
మోడల్: Daikin FTKL50UV16
ధర: సుమారు రూ. 39,000
లభ్యత: Croma, Amazon
నాయిస్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది – కేవలం 35 డెసిబల్స్.
కోండిషన్ ఆధారంగా ఆటోమేటిక్ పవర్-సేవింగ్ మోడ్.
ఎలర్జీ మరియు బ్యాక్టీరియా తొలగించే డస్ట్ ఫిల్టర్.
కాపర్ కాయిల్‌తో త్వరిత కూలింగ్.
ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ టెక్నాలజీ.
Daikin అనేది స్పెషలైజ్డ్ AC తయారీ బ్రాండ్. దీని ACలు శక్తి సమర్థవంతంగా ఉండే విధంగా రూపొందించబడ్డాయి, ప్రత్యేకించి ఈ ధర పరిధిలో ఉన్న మోడల్ మంచి ఎంపిక. ఈ కంపెనీ మన ఇండియాలో చాలా పవర్ఫుల్ గా పనిచేసే ఏసీ కంపెనీ కానీ ఇది ఎక్కువగా రేట కలిగా ఉంటుంది దీన్ని ఫైవ్ స్టార్ రేటింగ్ ఏసీ తీసుకోవాలనుకుంటే ఇదే బ్రాండ్లో మనకు బడ్జెట్ చాలా ఎక్కువగా అవుతుంది.
60 నుండి 70 వేల లో మీరు ఏసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఈ మోడల్ తీసుకోవచ్చు కానీ మన బడ్జెట్ 45 వేల లోపట ఉన్న ఏకైకన్ కంపెనీ 3 స్టార్ రేటింగ్ ఏసీ ఇదే ఇది కూడా త్రీ స్టార్ రేటింగ్ అయినా సరే మీకు చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తుంది కానీ త్రీ స్టార్ రేటింగ్ కాబట్టి కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువగా వస్తుంది.

4. Panasonic 1.5 టన్ 5 స్టార్ Wi-Fi ఇన్వర్టర్ AC
మోడల్: CS/CU-NU18AKY5WX
ధర: సుమారు రూ. 44,900
లభ్యత: Flipkart, Amazon, Panasonic స్టోర్స్
Wi-Fi మరియు Voice Control తో AC ను మొబైల్ ద్వారా నడిపించవచ్చు.
Twin Cool ఇన్వర్టర్ Compressor.
PM 2.5 ఫిల్టర్ ద్వారా శుభ్రమైన గాలి.
తక్కువ సౌండ్ తో చల్లదనం.
AI టెక్నాలజీ ఆధారంగా ఎనర్జీ సేవింగ్.
ఈ మోడల్ స్మార్ట్ హోమ్‌లకు సరైన ఎంపిక. కేవలం Wi-Fi కనెక్టివిటీ మాత్రమే కాకుండా, AI ఆధారిత ఎనర్జీ సేవింగ్ మోడ్‌తో కూడా వస్తుంది. ఈ కంపెనీ నుండి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అనవసరం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి హైయెస్ట్ సేల్స్ తో ఉన్న ఏసీ కంపెనీ ఇదే పానాసోనిక్ ఈ కంపెనీ నుండి ఎన్నో ఏసీలు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్స్ చాలా సేల్ అవుతూ ఉంటాయి .
కానీ ఈ లిస్టులో దీన్ని నాలుగో ఆపోజిషన్లో పెట్టడానికి ఇప్పుడున్న వేరే ఏసీలు దీనికి కంటే ఎక్కువగా ఫ్యూచర్స్ ఆఫర్ చేస్తున్నాయి . కానీ ఎవరైతే పానాసోనిక్ కంపెనీలోనే ఏసీ తీసుకుందాం అనుకుంటే వాళ్లకేదో ఒక మంచి ఛాయిస్ ఇది వైఫై సపోర్ట్ తో వస్తుంది. అంతేకాకుండా ట్విన్ కూలింగ్ సిస్టం ఉంటుంది దీనివల్ల కంప్రెసర్ కి ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా కూల్ గా మీకు ప్రతిరోజు పని చేస్తుంది.
5. Voltas 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
మోడల్: 185V Vectra Elite
ధర: సుమారు రూ. 41,500
లభ్యత: Tata Croma, Flipkart, Voltas షోరూమ్
స్టెడీ కూలింగ్ టెక్నాలజీ – ఏ టెంపరేచర్‌లోనైనా సమర్థవంతంగా పనిచేస్తుంది.
అడ్జస్టబుల్ మోడ్ ద్వారా మల్టీ-వార్క్ ఫంక్షనాలిటీ.
స్వింగ్ మోడ్‌తో ఏకరీతి గాలి పంపిణీ.
కాంపాక్ట్ డిజైన్ – చిన్న గదులకు అనువైనది.
మల్టీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ ద్వారా శుభ్రమైన గాలి.
Voltas అనేది భారతీయ బ్రాండ్‌గా నమ్మకమైన పేరు. ఇది సరసమైన ధరలో అధిక పనితీరు మరియు దీర్ఘకాలిక సేవను అందిస్తుంది. వోల్టాస్ గురించి మీ అందరికీ తెలిసిందే ఇది టాటా కంపెనీ సాధారణంగా వోల్టాస్ మన ఇండియాలో ఎక్కువగా ఇంట్లోనే కాకుండా ఆఫీసులలో లేదా రెస్టారెంట్స్ లో యూస్ చేస్తారు .
ఎందుకంటే ఇది చాలా తక్కువ రేట్ లో మంచి ఫీచర్స్ తో కలిగి ఉంటుంది కాబట్టి , కొత్త మోడల్ కంపెనీ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపరు నమ్మకమైన కంపెనీ మీద ఆసక్తి పెడతారో వాళ్లకి ఇది ఒక మంచి చేసి ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తుంది కాబట్టి కచ్చితంగా మీకు బాగా యూస్ అవుతుంది తక్కువ రేట్ లో మీరు ఒక మంచి చేసి తీసుకుందాం అనుకుంటే ఇది మంచి ఛాయిస్ .

ఈ ఐదు మోడల్స్ తక్కువ బడ్జెట్‌లో అధిక శక్తిసమర్థవంతమైన, నాణ్యమైన 1.5 టన్ 5 స్టార్ ACలను అందిస్తున్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా Samsung, LG, Daikin వంటి మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్లు కావాలంటే Panasonic మోడల్ ఉత్తమమైన ఎంపిక. పూర్తిగా భారతీయ బ్రాండ్ కోసం చూస్తే Voltas సరైనది.
ముందు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా మీ గది పరిమాణం, వినియోగం అవసరం, పవర్ బిల్లులు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోండి. AC ఎంచుకోవడం ఒక స్మార్ట్ నిర్ణయం అయితే, సరైన AC ఎంచుకోవడం దీన్ని నిజంగా విలువైనదిగా చేస్తుంది. కచ్చితంగా మీరు కొన్ని విషయాలు ఏసి కొనకల్లు చేసే ముందు తెలుసుకోవాల్సినవి ఫస్ట్ ఈ ఏసీ ఎలా ఉంటుంది దీని సర్వీస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి తర్వాత ఇది ఏ టైం వేసి అంతే మీ రూమ్ కి సరిపోతుందా లేదా? .
అది ఎక్కువగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మీరు వంటనేసి తీసుకుంటే చిన్న బెడ్ రూమ్ కి సరిపోతుంది అదే ఒకవేళ మీ బెడ్ రూమ్ పెద్దగా ఉంటే మీకు 1.5 టన్ అవసరమవుతుంది ఇది మీ బెడ్ రూమ్ హాల్ సైజ్ బట్టి పని చేసే తీరు , తర్వాత మీరు కచ్చితంగా ఏసీ తీసుకొన్నతప్పుడు ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఆ లేదా త్రీ స్టార్ రేటింగ్ ఆ తెలుసుకొని తీసుకోండి సాధారణంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు మీకు తక్కువ కరెంటు బిల్లు తెచ్చి పెడతాయి . కానీ కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది. ఇంకా త్రీ స్టార్ ఏసీలు మీకు చాలా తక్కువ రేట్ లో 30 వేలల్లో కూడా దొరుకుతాయి కానీ అవి త్రీ స్టార్ రేటింగ్ తీసుకునేటప్పుడు ముందే అది ఎంత కరెంటు ని తీసుకుంటుంది అనేది మీరు తెలుసుకొని తీసుకోండి.
Read More :